ప్రెషర్ కుక్కర్‌లో వీటిని అసలు వండకండి
ప్రెషర్ కుక్కర్‌లో వీటిని అసలు వండకండి
చాలా మంది అన్నం త్వరగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్‌లో వండుతారు

కుక్కర్‌లో అన్నం వండినప్పుడు అన్నంలో ఉండే స్టార్చ్ వల్ల ఆరోగ్యానికి మంచిదికాని అక్రిలమైడ్ అనే రసాయనం విడుదలవుతుంది.

మీరు ప్రెషర్ కుక్కర్‌లో పాస్తాను ఉడికించినట్లయితే, స్టార్చ్ కంటెంట్ పెరుగుతుంది. ఇది శరీరానికి ప్రమాదకరం

కూరగాయలలో ఖనిజాలు, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.

కుక్కర్‌లో కూరగాయలు వండడం వల్ల వాటి పోషకాలు తొలగిపోతాయి,

కొందరు చేపలను కుక్కర్‌లో వండుతారు. అలా చేయడం వల్ల చేపలు ఎక్కువగా ఉడికి దాని రుచి పాడవుతుంది.

అన్నం లాగానే బంగాళదుంపలలో కూడా స్టార్చ్ ఉంటుంది.

బంగాళదుంపలను ప్రెషర్ కుక్కర్‌లో వండటం ఆరోగ్యానికి మంచిది కాదు.