వీటిని 24 గంటలకు మించి ఫ్రిజ్‌లో పెట్టకూడదు!

మన దేశంలో రిఫ్రిజిరేటర్లు (Refrigrators) ఇప్పుడు సాధారణ అవసరంగా మారాయి.

పట్నం, పల్లె అనే తేడా లేకుండా, చాలామంది ఇళ్లలో ఫ్రిజ్‌లు వాడుతున్నారు. 

అయితే, ఎలాంటి ఆహారాలు ఫ్రిజ్‌లో పెట్టాలి, వేటిని పెట్టకూడదో తెలుసుకోవాలి. 

కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌ను ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తే, అవి విషంగా మారతాయంట.

కానీ కొన్నింటిని రిఫ్రిజిరేట్ చేశాక, 24 గంటలలోపు వాటిని తినేలా చూసుకోవాలి.

ఉల్లిపాయలు.. ఆనియన్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వీటిని స్టోర్ చేస్తే, ఇవి త్వరగా పాడవుతాయి.

వెల్లుల్లి.. ఒలిచిన వెల్లుల్లిని ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే ఇవి క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం.

అన్నం.. అన్నాన్ని ఫ్రెష్‌గానే తినాలి. ఒకవేళ రిఫ్రిజిరేట్ చేయాలనుకుంటే, 24 గంటలు మించకూడదు.

అల్లం.. అల్లంను ఫ్రిజ్‌లో పెడితే బూజు పట్టవచ్చు. దీన్ని అలాగే వాడితే చాలా డేంజర్.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. న్యూస్18 తెలుగు దీనిని ధృవీకరించలేదు.