ఇండియాలో లాంచ్ అయిన కొత్త కారు.. వివరాలివే!
ఆల్ న్యూ మినీ కూపర్ ఎస్ కారును ఇండియాలో లాంచ్ చేశారు. దీని ప్రత్యేకతలు, ధరలు తెలుసుకుందాం.
ఆల్ న్యూ కూపర్ S అనేది హ్యాచ్‌బ్యాక్ కారు. దీని ప్రారంభ ధర రూ.44.90 లక్షలు.
ఇది ఫోర్త్ జనరేషన్ కారు. ఈ మోడల్ కార్లలో కంబషన్ ఇంజిన్‌తో వచ్చిన చివరు కారు ఇదే.
న్యూ కూపర్ Sకి మూడు డోర్లు మాత్రమే ఉంటాయి.
ఈ కారుకు సర్క్యులర్ హెడ్‌ల్యాంప్స్, రీ-డిజైన్ చేసిన ఒక్టాగొనల్ ఫ్రంట్ గ్రిల్ ఉంది.
వెనక లైట్లకు కొత్త ట్రయాంగిల్ షేప్ ఉంది. టైల్ గేట్‌పై బ్లాక్ ప్లాస్టిక్ స్ట్రిప్ ఉంది.
ఈ కొత్త కారుకి క్లీనర్ ఫ్రంట్, బ్యాంక్ బంపర్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్, లార్జర్ ఎయిర్ ఇంటేక్స్ లేవు.
కూపర్ ఎస్ స్పోర్ట్స్‌కి బేసిక్ ఇంటీరియర్ డిజైన్ ఉంది. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లేదు.
లోపల 9.4 అంగుళాల రౌండ్ ఓలెడ్ టచ్ స్క్రీన్ ఉంది. ఇది HVAC ఫంక్షన్స్ కలిగివుంది.
ఈ కారుకి 2 లీటర్ల, 4 సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది.
దీని ఇంజిన్‌కి 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్ బాక్స్ ఉంది.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..