విదేశీ వీధుల్లో నిహారిక గ్లామర్ షో

మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం విదేశాల్లో ఉంది

అమెరికాలో స్వేచ్ఛగా విహరిస్తోంది

డివోర్స్ తర్వాత పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది

యూఎస్ అందాలను ఆస్వాదిస్తూ హంగామా చేస్తోంది

విదేశీ వీధుల్లో గ్లామర్ షో చేస్తోంది

ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి

విడాకుల తర్వాత నిహారిక ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది

హీరోయిన్ గా కూడా ట్రై చేస్తోందట మెగా డాటర్

'ఒక మనసు' సినిమాతో కెరీర్ ఆరంభించింది నిహారిక

పలు వెబ్ సిరీసులు, సినిమాలు చేసింది

స్టార్ హీరోయిన్‌తో మహేష్ బాబు మాస్ ఐటెం సాంగ్