నిహారిక డేరింగ్ స్టెప్

 రెండేళ్ల క్రితం అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది నిహారిక

కుటుంబ సభ్యుల సమక్షంలో చైతన్యను పెళ్లాడింది

 అయితే ఈ పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలవలేదు

అనూహ్యంగా ఈ జోడీ విడాకులు చేసుకుంది 

ఈ విడాకులకు కారణాలేంటి? అనేది బయటకు రాలేదు

 డివోర్స్ తర్వాత తన ఫోకస్ అంత సినిమాలపై పెట్టింది నిహారిక

వెబ్ సిరీసుల్లో నటిస్తూనే నిర్మాతగా ప్రయత్నాలు చేస్తోంది 

ఇప్పుడు మరో డేరింగ్ స్టెప్ తీసుకుంటోందట

హీరోయిన్ గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంద

 యువ దర్శకుడి స్టోరీ విని ఇప్పటికే ఆమె రెడీ అయిందట