గుడ్డు ధర.. ఏ దేశంలో ఎంత?
ప్రపంచంలో సాధారణ గుడ్డు ధర అత్యధికంగా స్విట్జర్లాండ్‌లో ఉంది. అక్కడ ఒక ఎగ్ కావాలంటే.. రూ.45 చెల్లించాలి.
అత్యధిక గుడ్డు ధర కలిగిన 2వ దేశంగా ఐర్లాండ్ ఉంది. అక్కడ 1 ఎగ్ ధర రూ.39 చెల్లించాలి.
3వ స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఈ దేశంలో ఒక గుడ్డు రేటు రూ.34కి అమ్ముతున్నారు.
4వ స్థానంలో అమెరికా నిలిచింది. ఇక్కడ ఒక ఎగ్ ధర రూ.30గా ఉంది.
5వ స్థానంలో యూరప్ దేశం డెన్మార్ ఉంది. అక్కడ ఒక గుడ్డు కావాలంటే రూ.30గా ఉంది.
6వ స్థానంలో ఆస్ట్రియా ఉంది. అక్కడ 1 ఎగ్ రేటు రూ.27
7వ పొజిషన్‌లో ఉన్న ఉరుగ్వేలో 1 ఎగ్ ధర రూ.26.95గా ఉంది.
8వ స్థానంలోని గ్రీస్‌లో ఒక గుడ్డు కావాలంటే రూ.26.88గా ఉంది.
9వ స్థానంలోని ఆస్ట్రేలియాలో ఒక గుడ్డును రూ.25.65కి అమ్ముతున్నారు.
10వ స్థానంలో ఇజ్రాయెల్ ఉంది. అక్కడ ఒక ఎగ్ ధర రూ.24.90
ఈ లిస్టులో భారత్ 39వ స్థానంలో ఉంది. ఇండియాలో 1 గుడ్డు ధర రూ.6గా ఉంది.
Watch it : ఇలా చేస్తే మందారం మొక్కకు పూలే పూలు