రూ.6 వేలు జరిమానా.. పాన్ కార్డ్ ఉన్న వారికి అలర్ట్
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లదు.

ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు ఉంటే రూ. 6 వేల వరకు జరిమానా పడుతుంది

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది.

పాన్ కార్డు లేకపోతే ఐటీఆర్ దాఖలు చేయడం కష్టమే.

అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయకపోతే పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది.

పాన్ కార్డు తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి దాదాపు 30 రోజులు పడుతుంది.
పాన్ కార్డు తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి దాదాపు 30 రోజులు పడుతుంద
ి.
అంటే మీకు ఇప్పుడు ఐటీఆర్ దాఖలుకు ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు.

పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి ఇప్పుడు రూ. 1000 జరిమానా కట్టాలి.

ఐటీఆర్ దాఖలు చేయకపోతే రూ. 5 వేలు జరిమానా పడుతుంది. రూ. 5 లక్షల వరకు ఆదాయానికి ఇది వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి
200MP కెమెరాతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్