EMRS Jobs: ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో 10 వేల ఉద్యోగాలు..

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నాన్ టీచింగ్ పోస్టులకు కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది. 

మొత్తం 10వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 18తో ముగియనుంది. 

వీటితో పాటు బీఈడీతో సంబంధం లేకుండా మ్యూజిక్‌, ఆర్ట్‌, పీఈటీ (పురుషులు), పీఈటీ (మహిళలు), లైబ్రేరియన్‌ విభాగంలోనూ ఖాళీలను భర్తీ చేయనున్నారు.  

వీటితో పాటు  హాస్టల్‌ వార్డెన్‌ పురుషుల విభాగంలో 335 ఖాళీలు, మహిళల విభాగంలో 334 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు.

టీజీటీ పోస్టులకు రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించనవసరంలేదు. 

వివరాలకు https://examinationservices.nic.in/ సందర్శించొచ్చు.