Aarogya Sri Jobs: ఆరోగ్య శ్రీలో ఉద్యోగాలు.. 

Running

కార్పొరేట్ వైద్యాన్ని దగ్గరికి చేసేందుకు ఆరోగ్యశ్రీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Running

ఈ నేపథ్యంలో జిల్లాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఉపక్రమించింది.

Running

ప్రకాశం జిల్లాలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు తగు చర్యలు తీసుకుంది.

Running

ఆరోగ్య మిత్ర పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు

Running

అంతే కాకుండా.. టీమ్ లీడర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

Running

మొత్తం ఆరోగ్య మిత్రాలు (17), టీం లీడర్స్ (02) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Running

జనవరి 06వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

Running

prakasam.ap.gov.in నందు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

Running

ఓల్డ్ రిమ్స్ హాస్పిటల్, ఒంగోలు నందు దరఖాస్తులు సమర్పించాలి.

Running

పూర్తి దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాల నకలు జతపరిచి సమర్పించాల్సి ఉంటుంది.

Running

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ కోరారు.