రైల్వేలో 2409 ఉద్యోగాలు
నిరుద్యోగులకు సెంట్రల్ రైల్వే (CR) రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) అదిరిపోయే శుభవార్త
Cutout
2409 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన
ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల
ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల
ఈ నెల 29న ప్రారంభమైన దరఖాస్తులు
Cutout
దరఖాస్తుకు సెప్టెంబర్ 28 ఆఖరి తేదీ..
rrccr.com వెబ్ సైట్లో దరఖాస్తులు
ముందుగా రిజిస్ట్రేషన్
తర్వాత లాగిన్ వివరాలతో దరఖాస్తు..
టెన్త్ తో పాటు ఐటీఐ విద్యార్హత కలిగిన వారికి ఛాన్స్