2023 చివరిలో ఐదు సంస్థలు తమ IPOలను ఇష్యూ చేశాయి. వీటి లక్ష్యం ₹132 కోట్లకు పైగా సమీకరించడం
గ్రాఫిసాడ్స్ లిమిటెడ్ IPO నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 5న ముగుస్తుంది. దీని ఇష్యూ ధర ₹111. లాట్ పరిమాణం 1,200
మారినేట్రాన్స్ ఇండియా లిమిటెడ్ IPO నవంబర్ 30న ప్రారంభమై డిసెంబరు 5న ముగుస్తుంది. దీని ఇష్యూ ధర ₹26. లాట్ పరిమాణం 4,000
Net Avenue Technologies Limited IPO నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 4న ముగుస్తుంది. ఇష్యూ ధర ₹16 - ₹18. లాట్ పరిమాణం 8,000
దీపక్ కెమ్‌టెక్స్ లిమిటెడ్ IPO నవంబర్ 29న ప్రారంభమై డిసెంబరు 1న ముగుస్తుంది. ఇష్యూ ధర ₹76 - ₹80. లాట్ పరిమాణం 1,600
AMIC Forging Limited IPO కూడా నవంబర్ 29న డిసెంబరు 1న ముగుస్తుంది. దీని ఇష్యూ ధర ₹121- ₹126. లాట్ పరిమాణం 1,000
గ్రాఫిసాడ్స్ లిమిటెడ్, గాంధార్ ఆయిల్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్, ఫ్లెయిర్ రైటింగ్, రాకింగ్ డీల్స్, టాటా టెక్నాలజీస్, IREDA ఈ నెల ప్రారంభంలో తమ పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించాయి
FY24 సెకండాఫ్ లో ఇంకొన్ని మంచి కంపెనీలు తమ IPOలను ప్రారంభించాలని భావిస్తున్నాయి