గర్భధారణ సమయంలో బెండకాయ తింటే మేలని నిపుణులు అంటారు
ఇందులోని ఫోలేట్ పిండం మెదడు అభివృద్ధిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది
బరువు నియంత్రణలో సహాయపడతాయి
బెండకాయ తలకు మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది