ఓలా ఐపీఓ..  షేర్ల ధరలు ఇవే..!

స్టాక్ మార్కెట్‌లోకి మరో బిగ్గెస్ట్ ఐపీఓ రాబోతోంది

ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఓలా ఐపీఓకి రంగం సిద్ధమైంది 

Ola IPO ఆగస్టు 2న ప్రారంభమై ఆగస్టు 6న ముగియనుంది 

ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.72 నుంచి రూ.76గా ఉండనుంది

లాట్ సైజ్ 195 ఈక్విటీ షేర్లు

అంటే ఒక్క లాట్ కోసం 14,820 రూపాయలు చెల్లించాలి

ఓలా ఒక్కో షేరు ముఖ విలువ  రూ. 10

ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.5,500 కోట్లు సమీకరించనుంది

ఈ ఐపీఓలో ఓలా కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు 

ఆఫర్ ధరలో ఒక్కో షేరుపై రూ.7 తగ్గింపు ఇస్తున్నారు