ఓలా షేర్లతో కాసుల పంట

ఎలక్ట్రిక్ కంపెనీ షేర్లు రయ్ రయ్ అంటున్నాయి

గత వారం రోజులుగా ఓలా షేర్లో పాజిటివ్ ట్రెండ్ నడుస్తోంది

రీసెంట్‌గా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి ఓలా షేర్లు 

OLA ఐపీఓ ఆగస్టు 9న లిస్టింగ్‌కి వచ్చింది

రూ.75.99 చొప్పున లిస్ట్ అయ్యాయి ఓలా షేర్లు

ఆశించిన మేర లిస్టింగ్ గెయిన్స్ రానప్పటికీ ఆ తర్వాత జోరందుకున్నాయి

గత వారం రోజుల్లో చూస్తే 72.39 శాతం లాభాలను అందించాయి

ప్రస్తుతం నేడు ఓలా షేర్లు తారాజువ్వలా పైపైకి ఎగురుతున్నాయి

రానున్న రోజుల్లో ఓలా షేర్స్ ఇంకా పెరుగుతాయని అనలిస్టులు చెబుతున్నారు 

ఓలా కంపెనీ సరికొత్త Ev బైక్స్ ఆవిష్కరించింది