వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 అదుర్స్

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 రిలీజ్.

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.26,999.

12జీబీ+256జీబీ ధర రూ.28,999.

సేల్‌లో రూ.25,000 లోపే సొంతం.

గ్రే షిమ్మర్, ఆక్వా సర్జ్ కలర్స్.

6.7 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 782జీ ప్రాసెసర్.

50MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్స్.

16MP ఫ్రంట్ కెమెరా.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ.