లైంగిక శక్తి కోసం వీటిని తినండి..
లైంగిక శక్తి కోసం వీటిని తినండి..
లైంగిక ఆనందం జీవితంలో ఒక భాగం.
కొందరు లైంగిక ఆనందాన్ని సాధించలేకపోవచ్చు.
పురుషులు తేలికపాటి బలహీనత, అకాల స్కలనం వంట
ి సమస్యలు ఎదుర్కోవచ్చు.
స్త్రీలకు అనేక సమస్యలు ఉండవచ్చు.
అయితే, లైంగిక శక్తి కోసం కొన్ని
ఆహార పదార్థాలు డైట్ లో చేర్చుకోవాలి.
ఉల్లిపాయలో కామోద్దీపన గుణాలు ఉన్నాయి.
అరటిపండ్లు శరీర శక్తిని, సెక్స్ డ్రైవ
్ను పెంచుతాయి.
శీఘ్ర స్కలనంతో బాధపడేవారికి క్యారెట్ ఉత్తమ ఔషధం.
ఎండుద్రాక్ష మీ లైంగిక ఆసక్తిని పెంచుతుంది.
ఖర్జూరం తింటే లైంగిక శక్తి పెరుగుతుంది.
మునగకాయ లైంగిక ఆసక్తిని పెంచుతుంది.
(న్యూస్ 18 తెలుగు వీటిని ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా..?
లైంగిక శక్తి కోసం వీటిని తినండి..