ప్రపంచంలో ఈ ముగ్గురు.. పాస్‌పోర్ట్ లేకుండా ప్రయాణించగలరు..!

ఈ ముగ్గురు ప్రత్యేక వ్యక్తులు పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా వెళ్లవచ్చు

సాధారణంగా ఇతర దేశాలకు వెళ్లాలంటే రెండు విషయాలు చాలా అవసరం

మొదటి, పాస్పోర్ట్ మరియు రెండవ వీసా

పాస్పోర్ట్ లేకుండా సామాన్యుడినే కాదు.. రాష్ట్రపతి, ప్రధాని కూడా వెళ్లలేరు

కానీ ప్రపంచంలో ముగ్గురికి ఈ నిబంధన లేదు 

వీరిలో బ్రిటన్ రాజు మరియు జపాన్ రాజు మరియు రాణిలు ఉన్నారు 

కింగ్ చార్లెస్ కంటే ముందు క్వీన్ ఎలిజబెత్‌కు ఈ ప్రత్యేక హక్కు ఉండేది 

అంతేకాదు వారిప్రొటోకాల్‌పై కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు

అయితే బ్రిటన్ రాజు భార్యకి మాత్రం పాస్ పోర్ట్ అవసరం.

జపాన్ చక్రవర్తి మరియు సామ్రాజ్ఞి వ్యవస్థ 1971లో ప్రారంభించారు. 

దీనికి సంబంధించి ప్రపంచ దేశాలన్నింటికీ జపాన్ అధికారికంగా లేఖ కూడా పంపింది.