ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే ఆహారం..
ప్లేట్లెట్స్ మన రక్తంలో ఒక ముఖ్యమైన భాగం.
ఇది అధిక రక్త నష్టాన్ని నివారించడానికి సహా
యపడుతుంది.
డెంగ్యూ జ్వరం వల్ల మీ రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుత
ుంది.
ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే ఆరోగ్యానికి చాలా డేంజర్..
ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే ఆహారం గురించి ఇక్కడ తెలుస
ుకుందాం.
బొప్పాయి ప్లేట్‌లెట్లను వేగంగా పెంచుతుంది.
పాలకూరను ఆహారంలో చేర్చుకుంటే ప్లేట్‌లెట్ల స
ంఖ్య వేగంగా పెరుగుతుంది.
దానిమ్మపండు ఇవి శరీరంలో ప్లేట్‌లెట్ల మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుం
ది.
గుమ్మడికాయ గింజలు తింటే ప్లేట్‌లెట్ల కౌంట్ పెరుగుతుంది.
ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో అలోవెరా సహాయపడుతుంది.
బీట్‌రూట్ ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో ముందుంటుంది
.
ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి కొబ్బరి నీరు ఉత్తమ
మార్గం.
More
Stories
ఈ ఐదుగురు యమ డేంజర్..
అక్టోబర్ 28న శరద్ పూర్ణిమ..
అరటిపండు ఎప్పుడు తినాలి
అక్టోబర్ 28న శరద్ పూర్ణిమ..