వీటిని తింటే ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతు
ంది..
ప్లేట్లెట్స్ మన రక్తంలో ఒక ముఖ్యమైన భాగం.
ఇది అధిక రక్త నష్టాన్ని నివారించడానికి సహా
యపడుతుంది.
డెంగ్యూ జ్వరం వల్ల మీ రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గుత
ుంది.
ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే ఆరోగ్యానికి చాలా డేంజర్..
ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే ఆహారం గురించి ఇక్కడ తెలుస
ుకుందాం.
బొప్పాయి ప్లేట్‌లెట్లను వేగంగా పెంచుతుంది.
దానిమ్మపండు ఇవి శరీరంలో ప్లేట్‌లెట్ల మొత్తా
న్ని పెంచడంలో సహాయపడుతుంది.
పాలకూరను ఆహారంలో చేర్చుకుంటే ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది.
బీట్‌రూట్ ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో ముందుంటుంది.
గుమ్మడికాయ గింజలు తింటే ప్లేట్‌లెట్ల కౌంట్ పెరుగుతుం
ది.
ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచడానికి కొబ్బరి నీరు ఉత్తమ మార
్గం.
ప్లేట్లెట్ కౌంట్‌ను పెంచడంలో అలోవెరా సహాయపడుతుంది.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..