పవన్ కల్యాణ్ మూడో భార్య ఫ్లాష్ బ్యాక్

అన్నా లెజ్నెవా ఓ రష్యన్ మోడల్

1980  రష్యాలో పుట్టిన అన్నా లెజ్నెవా 

తీన్ మార్ సినిమాతో పవన్‌తో పరిచయం

2013లో పవన్‌ కల్యాణ్‌తో రెండో పెళ్లి

2017లో మగబిడ్డకు జన్మనిచ్చిన అన్నా లెజ్నెవా

పవన్‌, లెజ్నెవాల బిడ్డ పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ 

మొదటి భర్తకు విడాకులిచ్చిన లెజ్నెవా

ఫస్ట్ భర్త ద్వారా లెజ్నెవా ఓ కూతురు

లెజ్నెవా కూతురి పేరు అంజనా పావ్నోవా

పవన్‌, లెజ్నెవా విడిపోతున్నారని గతంలో పుకార్లు

వరుణ్‌తేజ్ పెళ్లిలో కనిపించని పవన్, అన్నా లెజ్నెవా

ఎన్నికల తర్వాత పవన్ పక్కనే ఉన్న లెజ్నెవా(all photos credit facebook)