ఒక్క పెన్ను ధర కేవలం రూ.3 మాత్రమే.. 

ఇక్కడ రూ.3లకే పెన్నులు లభిస్తాయి.

శ్రీకాకుళం జిల్లా సెవెన్ రోడ్ జంక్షన్ దగ్గర ఉండే పెన్ హాస్పిటల్ లో తక్కువ ధరలో పెన్నులు లభిస్తాయి.

ప్రస్తుతం వివిధ రకాల వింటేజ్ పెన్నులను అమ్ముతున్నారు.

ఇక్కడ ఒక్క పెన్ను ధర రూ.3 నుంచి రూ.లక్ష వరకు ఉంది.

కత్తి కంటే కలం గొప్పది అంటారు పెద్దలు.  అలాటి గొప్ప పెన్నలును  సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు.

పెన్నులను దాని చుట్టూ ఉన్న అనుభవాలను అందరికీ పంచిపెడుతుంది ఈ పెన్ హాస్పిటల్.

ఇక్కడ పెన్ సర్వీస్ ఉచితంగా చేస్తారు. స్పేర్ పార్ట్ కు మాత్రమే డబ్బులు తీసుకుంటారు.

గొప్ప గొప్ప వారు పెన్స్ ను బహుమతులుగా ఇచ్చే వారు  ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు.