బీట్‌రూట్ వీరు తినకపోవడమే మంచిది!
చలికాలం సీజన్‌లో ఎక్కువగా లభించే బీట్‌రూట్‌కు అందరూ ప్రాధాన్యం ఇవ్వాలి.
ఎందుకంటే దీంట్లో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలం
గా ఉంటాయి.
అయితే కొందరికి మాత్రం బీట్‌రూట్ సెట్ కాదు.
దీంట్లో ఆక్సలేట్, నైట్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇవి కొందరి ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్
చు.
బీట్‌రూట్ ఎవరెవరు తినకూడదో తెలుసుకుందాం.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా వాటి ముప్పు ఉన్నవారు బీట్‌రూట్ తగ్గించుకోవడం మంచిది.
హై లేదా లో బీపీ ఉండి మందులు వాడేవారు బీట్‌రూట్
తినకూడదు.
డైజెషన్ పవర్ లేనివారు లేదా ఉబ్బరం వచ్చే అవకాశం ఉన్నవారికి ఇవి మంచివి కాదు.
అలర్జీ ఉన్న వ్యక్తులు దూరంగా ఉండాలి.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?
ఇళ్లలో శని దేవుడిని ఎందుకు పూజించరు..?