వీళ్లు పనస పండు తినకూడదు.. దూరంగా ఉంటేనే మంచిది!

పనస తొనలను ఎంతో ఇష్టంగా తింటుంటారు చాలామంది. 

పనస పండులో వాటర్ కంటెంట్, ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. 

పనస కాయ, పనస తొనలు, పనస గింజలు ఇలా అన్నింటినీ తినొచ్చు.

పనస కాయ, పనస తొనలు, పనస గింజలు ఇలా అన్నింటినీ తినొచ్చు.

మగవారికి వీర్య వృద్ధికి.. సంతాన భాగ్యం కలిగించేలా చేస్తాయి.

అయితే, కొందరు పనన పండు తినకపోవడమే మంచిది. వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.

 అజీర్ణం సమస్యలు ఉన్నవారు పనస పండుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

పనస పండ్లను డయాబెటిస్ వున్నవారు తీసుకోకపోవడం మంచిది. 

వీటిని తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదముంది

గర్భిణీ మహిళలు కూడా పనస పండు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

గర్భిణీ మహిళలు పనస తొనల్ని తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

అధిక బరువు కలవారు, అలెర్జీ వుండే వారు ఈ పండును తీసుకోకపోవడం మంచిది.