White Frame Corner
White Frame Corner
Arrow

వింటర్ లో కుక్కలపై ఈ శ్రద్ధ తీసుకొవాలి..

White Frame Corner
White Frame Corner
Arrow

దేశమంతాట చలి తన ప్రభావం చూపిస్తుంది..

White Frame Corner
White Frame Corner
Arrow

మనుషులంతా చలికి గజగజ వణికిపోతున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో స్వేటర్లు, దుప్పట్లను వేసుకుంటున్నారు

White Frame Corner
White Frame Corner
Arrow

మూగ జీవాలు కూడా చలికి బెంబెలెత్తిపోతున్నాయి

White Frame Corner
White Frame Corner
Arrow

కుక్కలకు కూడా స్పెషల్ గా దుస్తులు వేయాలి

White Frame Corner
White Frame Corner
Arrow

వేడి నీళ్లు, వేడి పదార్థాలను తినిపిస్తు ఉండాలి

White Frame Corner
White Frame Corner
Arrow

నిల్వ చేసిన ఐటమ్స్ కుక్కలకు తినిపించకూడదు

White Frame Corner
White Frame Corner
Arrow

కుక్కలకు రెగ్యులర్ గా డీవార్మింగ్ కు తీసుకెళ్లాలి

White Frame Corner
White Frame Corner
Arrow

కుక్కల కడుపులో నులిపురుగులు లేకుండా చూసుకొవాలి

White Frame Corner
White Frame Corner
Arrow

చల్లగా ఉండే ప్రదేశంలో కుక్కలను కట్టిఉంచకూడదు

Read This.. బస్సులో హల్ చల్ చేసిన శునకం..