భారీగా తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు

భారీగా తగ్గనున్న పెట్రోల్,డీజిల్ ధరలు

న్యూఇయర్‌కి ముందే వాహనదారులకు గుడ్ న్యూస్

లీటర్ పెట్రోల్‌ రూ.10 తగ్గింపు

లీటర్ డీజిల్‌పై రూ.8 నుంచి10తగ్గింపు

యోచనలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ

ఒకటి రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన

లోక్‌సభ ఎన్నికల కోసమే ధరల తగ్గింపు

జనవరి ఫస్ట్‌కి ముందే ప్రకటించనున్న కేంద్రం

ఏప్రిల్ 6, 2022 నుండి స్థిరంగానే చమురు ధరలు

పెట్రోల్ యొక్క ప్రీ-రిఫైనరీ ధరల్లో నో చేంజ్

బ్రెంట్ క్రూడాయిల్ ధర డాలర్‌కు రూ.78.71

ధరల తగ్గుదల వార్తపై వాహనదారులు హర్షం(all photos facebook)