ఈ చిన్న గింజలతో మగవారిలో స్పెర్మ్ కౌంట్ డబుల్..
సృష్టికి మూలం శృంగారం.
శృంగార జీవితం బాగోలేకపో
తే దంపతుల మధ్య గొడవలు కూడా వస్తాయి.
అందుకే లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
కొన్ని రకాల ఆహారాలు శృంగార సామర్థ్యాన్ని
పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
వీటిలో పైన్ నట్స్ (Pine nuts) లేదా చిల్గోజా నట్స్ (Chilgoza) ముఖ్యమైనవి.
పైన్ గింజలు మగవారి సెక్స్‌వల్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి.
పైన్ గింజల్లో జింక్ చాలా ఎక్కువగా ఉంటుంది.
జింక్ కారణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార
్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
దీంతో లైంగిక శక్తి పెరుగుతుంది.
ఈ గింజల్లో అర్జినైన్ అనే ఒక అమై
నో యాసిడ్ కూడా ఉంటుంది.
పైన్ గింజలు రోజూ తింటే పురుషుల్లో శుక్ర కణాల సంఖ్య పెరు
గుతుంది.
గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల్ని బట్టి ఆరోగ్య ఫలితాలుంటాయి.
MORE
NEWS...
శ్రావణ మాసంలో మద్యం తాగొచ్చా?
వీరు చియా సీడ్స్ అస్సలు తీసుకోకూడదు
ఏపీలో నిత్యావసర ధరల తగ్గింపు
Read More
Read More
Read More