రైతుల అకౌంట్లలోకి డబ్బులు, వచ్చేది ఆరోజు
రైతులకు తీపికబురు. పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారికి గుడ్ న్యూస్.

స్కీమ్‌లో చేరిన అన్నదాతలకు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి.

నివేదికల ప్రకారం పీఎం కిసాన్ డబ్బులు జూలై 15 కల్లా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావలసి ఉంది.

అయితే కచ్చితంగా ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు.

డబ్బులు ఈ నెల చివరి కల్లా ఖాతాల్లో జమ కావొచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.

ప్రభుత్వం రైతలు బ్యాంక్ ఖాతాలాలో 13 విడతల డబ్బులను జమ చేసింది.

ఇప్పుడు 14వ విడత డబ్బులు జమ కావలసి ఉంది.

మోదీ సర్కార్ అన్నదాతలకు మొత్తంగా రూ. 28 వేలు అందించినట్లు అవతుంది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలు పొందాలని భావించే వారు ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి.

ఇది కూడా చదవండి
పోస్టాఫీస్ స్కీమ్‌తో మీ అకౌంట్లోకి రూ.3 లక్షలు