Brush Stroke

మార్కెట్‌లో 10 వేల లోపు బెస్ట్ 5G ఫోన్

Brush Stroke

POCO రూ.9,500 కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను విడుదల చేసింది.

Brush Stroke

Poco త్వరలో POCO M6 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది.

Brush Stroke

భారతదేశంలో దీని ధరను కంపెనీ స్వయంగా వెల్లడించింది.

Brush Stroke

9.5 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుందని కంపెనీ తెలిపింది.

Brush Stroke

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Brush Stroke

ఫీచర్ల గురించి చెప్పాలంటే.. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌ని కలిగి ఉంది.

Brush Stroke

5000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ పని చేస్తుంది.

Brush Stroke

ఫ్లిప్ కార్ట్‌లో ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 

Brush Stroke

IPO: అదృష్టమంటే సచిన్ టెండూల్కర్‌దే.. కోట్లు కుమ్మరించిన షేర్లు

Brush Stroke

10 వేల లోపు ఫోన్ కొనాలంటే ఇదే బెస్ట్ అంటున్నారు