చలికాలంలో తప్పక తినాల్సిన పండ్లు..

వర్షాకాలం ముగియడంతో ఈసారి చలికాలం ముందుగానే మొదలైంది.

చలికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి.

శీతాకాలంలో శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు అందరిని ఇబ్బంది పెడతాయి.

ఈ సీజ‌న్‌లో గట్ హెల్త్ తో పాటు రోగనిరోధక శక్తి అవసరం.

ఈ సీజన్ లో లభించే కొన్ని పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

ద్రాక్ష:  ద్రాక్షలో విటమిన్ సి , విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. 

ద్రాక్ష తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

దానిమ్మ: దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో లభిస్తాయి.

ఈ సీజనల్ దానిమ్మ తింటే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

పైనాపిల్: ఇందులో మాంగనీస్, విటమిన్ సి లు మెండుగా లభిస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలో ముందుంటుంది. 

నారింజ: ఈ పండును తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.