పూజా హెగ్డే కార్ల కలెక్షన్ చూశారా.. మైండ్ బ్లాంక్..

పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది..

ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది.

 వరుస ఫ్లాప్ప్‌తో సతమతమవుతోన్న పూజా హెగ్డే రేంజ్ రోవర్‌కు చెందిన మరో లగ్జరీ కారు కొన్నట్లు తెలుస్తోంది.

ఈ కారు ధర 4 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. 

ఇక పూజా హెగ్డే గ్యారేజీలో ఇప్పటికే జాగ్వార్ సెడాన్, ఆడి Q7, BMW 5-సిరీస్ సెడాన్, పోర్స్చే కయెన్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.  

ఇక పూజా హెగ్డే ఇళ్ల విషయానికి వస్తే.. 

ఆమెకు హైదరాబాద్‌లో ఒక ఇళ్లు, ముంబైలో మరో ఇల్లు ఉంది. 

అయితే ముంబైలో ఉన్న ఇల్లు చాలా విలాసవంతమైనదిగా ఉంటుందట.

ఇక ఈ భామకు మాత్రం ఏ సినిమా కలిసిరావడం లేదు. పూజా నటించిన ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ వంటి సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర తుస్సుమన్నాయి..

 దీంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.. పరిస్థితేమి బాగాలేదు.. దీనికి తోడు వచ్చిన సినిమా అవకాశాలు పోతున్నాయి.

ఇటీవల గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దర్శక నిర్మాతలు పూజాను తొలగించిన సంగతి తెలిసిందే.