దీనికి అమెజాన్లో 4.3/5 రేటింగ్ ఉంది. దీన్ని కొన్నవారిలో 19వేల మందికి పైగా రివ్యూలు ఇచ్చారు. వాటి ప్రకారం ఈ ప్రొడక్ట్ క్వాలిటీ, లుక్ బాగుంది. అలాగే.. USB పోర్ట్స్, డబ్బుకి తగిన విలువ, కార్డ్ లెగ్త్, ఛార్జింగ్, ఫిట్ పర్వాలేదు, పెర్ఫార్మెన్స్ విషయంలో మైనస్ మార్కులు పడ్డాయి.