పోస్టాఫీస్ స్కీమ్‌తో మీ అ
కౌంట్లోకి రూ.3 లక్షలు
మీరు రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త.

పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి ఉంది.

పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ గడువు ఐదేళ్లు.
పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ గడువు ఐదేళ్లు.
మీరు రోజుకు రూ. 133 పొదుపు చేయాలని భావిస్తే.. అంటే నెలకు దాదాపు రూ. 4 వేలు అవుతుంది.

మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి ఒకేసారి రూ. 3 లక్షల వరకు వస్తాయి.

మీరు ఈ స్కీమ్‌లో చేరాలని భావిస్తే.. దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి జాయిన్ అవ్వొచ్చు.

మీరు రూ. 100 నుంచి డబ్బులు దాచుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు.

ప్రస్తుతం పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌పై ప్రస్తుతం 6.5 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.

మీరు లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. స్కీమ్‌లో చేరిన ఏడాది తర్వాత మీరు రుణం పొందొచ్చు.

ఇది కూడా చదవండి
5 బ్యాంకులతో డబ్బుల వర్షం