భార్యాభర్తలకు ఏటా రూ.1,11,000.. అద్భుత స్కీమ్
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో రూ. 9 లక్షల దాచుకోవచ్చు.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో రూ. 9 లక్షల దాచుకోవచ్చు.
అదే ఇద్దరు చేరితే రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.
అదే ఇద్దరు చేరితే రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.
ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ రేటు వస్తోంది.
ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ రేటు వస్తోంది.
వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి మారొచ్చు.
వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి మారొచ్చు.
రూ.1000తో పోస్టాఫీస్‌కు మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ తెరవొచ్చు.
రూ.1000తో పోస్టాఫీస్‌కు మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ తెరవొచ్చు.
ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు.
ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు.
జాయింట్ అకౌంట్ కింద రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం.
జాయింట్ అకౌంట్ కింద రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం
.
మీకు ఏటా రూ.1,11,000 వచ్చినట్లు అవుతుంది.
మీకు ఏటా రూ.1,11,000 వచ్చినట్లు అవుతుంది.
అంటే నెలకు రూ. 9 వలేకు పైగా వస్తాయి.
అంటే నెలకు రూ. 9 వలేకు పైగా వస్తాయి.
ఇది కూడా చదవండి
రూ.1,478 ఈఎంఐతో కొత్త బైక్ కొనండి