పోస్టాఫీస్ అదిరే స్కీమ్.. చేరితే రూ.5 లక్షలు లాభం
పోస్టాఫీస్‌లో టర్మ్ డిపాజిట్ సేవలు లభిస్తున్నాయి.
ఐదేళ్ల ఎఫ్డీలపై 7.5 శాతం వరకు వడ్డీ పొందొచ్చు.
మీరు ఏడాది టెన్యూర్‌పై వడ్డీ రేటు 6.9 శాతంగా ఉం
ది.
రెండేళ్ల టెన్యూర్ అయితే 7 శాతం పొందొచ్చు.
మూడేళ్ల టెన్యూర్‌పై కూడా 7 శాతం వడ్డీ పొం
దొచ్చు.
5 ఏళ్ల ఎఫ్డీలో రూ.5 లక్షలు పెడితే రూ. 7.25 లక్ష
లు వస్తాయి.
రూ.10 లక్షలు పెడితే.. రూ. 5 లక్షల వరకు లాభం వస్తుంది.
రూ.1000 నుంచి డబ్బులు పొదుపు చేయొచ్చు.
ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
MORE
NEWS...
శ్రావణ మాసంలో మద్యం తాగొచ్చా?
వీరు చియా సీడ్స్ అస్సలు తీసుకోకూడదు
ఏపీలో నిత్యావసర ధరల తగ్గింపు
Read More
Read More
Read More