కోళ్ల పెంపకం లాభదాయకం.. కాకపోతే ఈ జాగ్రత్తలు మస్ట

ఈ రోజుల్లో కోళ్ల పెంపకం చాలా మంచి వ్యాపారం

ఈ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి

పౌల్ట్రీ బిజినెస్, కోళ్లపై ప్రత్యేక శ్రద్ధ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం

కోళ్ల ఆహారం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

పాములు, తేళ్లు, కుక్కలు, పిల్లుల నుండి కోళ్లను సురక్షితంగా ఉంచాలి

కోళ్లకు తగినంత నీరు, విటమిన్లు, ప్రోటీన్లు ఇవ్వాలి

అవి తినే గింజలకు, నీరు పెట్టడానికి మట్టి కుండ ఉపయోగించాలి

కోళ్లకు ఎల్లప్పుడూ సమతుల్య ఆహారం ఇవ్వాలి

పౌల్ట్రీ ఫారంలో సరైన వెంటిలేషన్ ఉండాలి

పౌల్ట్రీ హౌస్ లో బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి