డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
వర్షాకాలంలో ఎక్కువగా వచ్చేవి విష జ్వారాలు. డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తాయి.
వర్షాకాలంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ రాకుండా రక్షించుకోవచ్చు.
మనందరం రాత్రిపూట దోమల నుంచి రక్షించుకోవడానికి దోమ తెరలని వాడుతారు.
కానీ రాత్రిపూట దోమలు కుట్టడం వల్ల ఎలాంటి డెంగ్యూ వ్యాధి సోకదు.
డెంగ్యూ జ్వరం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కుట్టే గోధుమ రంగు గల ఆడ ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది.
డెంగ్యూ దోమలు నీటిని ఇష్టపడతాయి. కాబట్టి నివసించే చుట్టుపక్కల ప్రాంతాలలో, పిల్లలు ఆడుకునే ప్రదేశాలలో నీటిని ఉంచాకూడదు.
పిల్లలను బడికి పంపేటప్పుడు దోమల నివారణ దుస్తులు, ఫుట్ బ్యాగ్ (సాక్స్‌తో కూడిన షూ) ధరించాలి.
యాంటీ దోమల స్ప్రేలతో ఇంటిని పిచికారీ చేయండి.
సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
ఫిల్టర్ లేదా కాచి ఒడబోసిన నీళ్లు మాత్రమే తాగాలి.
ఇంటి మూలల్లో తరుచూ శుభ్రం చేస్తూ ఉండాలి.
More
Stories
రూ.50వేల పెట్టుబడితో వ్యాపార ఐడియా
యాపిల్స్ ఎక్కువగా తింటే.. ప్రమాదమే!
పుచ్చకాయ రహస్యాలు