గర్భిణీలు ఈ మూడు పండ్లు తినాల్సిందే..!
గర్భిణీలు ఈ మూడు పండ్లు తినాల్సిందే..!
గర్భం అనేది స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ.

ప్రతి గర్భిణీ స్త్రీ కూడా అనేక శారీరక, మానసిక మార్పులకు లోనవుతుంది.

అలాంటి సమయంలో మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి

తీసుకునే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

గర్భిణుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు అవోకాడో.

దీనితో జ్యూస్ తయారు చేసి తాగితే రుచి కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది.

కొవ్వు పదార్థాలు, కరిగే ఫైబర్ కంటెంట్, ఐరన్ కంటెంట్, విటమిన్లు, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి.

గర్భిణీలు ఈ పండును మితంగా తీసుకుంటే చాలా మంచిది.

రోజుకో యాపిల్ తినడం గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచిది.

యాపిల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
యాపిల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
అరటి పండు తినడం కూడా గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది.

ఈ పండులో యాపిల్ కంటే ఎక్కువ విటమిన్ ఎ, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు , చక్కెరలు ఉంటాయి

More
Stories
పెరట్లో పెంచదగ్గ 10 ఆకుకూరలు
నర్సరీతో లక్షల సంపాదన
ఉల్లిని నెలపాటూ వాడితే..!