వీటిని తింటే ఆడవారికి అందం, ఆరోగ్యం..
Chat Box
పోషకాహారం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం
.
Chat Box
మహిళల్లో ఎలాంటి సమస్యలు రాకుండా పోషకాహారం కీ
లకం.
Chat Box
హెల్దీ లైఫ్‌స్టైల్ పాటించాలంటే మహిళలు కొన్నింటికీ
దూరంగా ఉండాలి.
Chat Box
వీరు ఉప్పు, పంచదారలను తగ్గించాలి.
Chat Box
అయితే, కొన్ని ఫుడ్స్ తింటే అందంతో పాటు ఆరోగ్యం సొంతం..
Chat Box
గుమ్మడి గింజలు ప్రోటీన్ కు మంచి వనరు.
Chat Box
ఎన్నో పోషకాలు ఉండే గుమ్మడికాయ విత్తనాల
ు ఆడవాళ్లకు చేసే మేలు ఎంతో.
Chat Box
అవకాడోను రోజూ తీసుకోవడం వల్ల ఆడవారిలో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
Chat Box
వీటిని తింటే మీ వెయిట్ ఆరోగ్యంగా ఉంటుంది.
Chat Box
ఆకుకూరల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.
Chat Box
వీటిని తినడం ఆడవారి ఆరోగ్యానికి చాలా
మంచిది.
Chat Box
సాల్మన్ ఫిష్ ఆడవారి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకర
ంగా ఉంటుంది.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
బంగారమే కొనక్కర్లేదు..
బంగారమే కొనక్కర్లేదు..