వావ్.. 90 సెకన్లలో ఊహించని వెరైటీల్లో ఆమ్లేట్లు..
మనలో చాలా మంది గుడ్డు అంటే ఎంతో ఇష్టంగా తింటారు.
వీటితో తయారు చేసిన పదార్థాలను కూడా ఎంతో ఇష్టంతో తింటారు
ఆమ్లేట్ లను అనేక వెరైటీలలో ట్రై చేస్తుంటారు.
హర్యానాకు చెందిన ఫ్రెంచ్ ఆమ్లేట్ స్టాల్ టెస్టీ ఫుడ్ కి ఫెమస్..
ఇక్కడ అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతుంటాయి..
దీపక్ రోహిలా కేవలం 90సెకన్లలో 55 రకాల ఆమ్లెట్లను తయారు చేస్తున్నాడు
హరియాలీ ఆమ్లెట్, తందూరీ ఆమ్లెట్, ఫ్యాట్ ఫ్రీ ఆమ్లెట్లున్నాయి..
దీపక్ రోహిలా దాదాపు 30 ఏళ్లుగా ఈ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు
ఇది కూడా చదవండి: తెల్ల జుట్టును చేతితో పీకేస్తున్నారా..?.. ఇది మీకోసమే..
Click for More Web Stories