ప్రభుత్వ రంగ సంస్థలో 553 ఉద్యోగాలు..
ప్రభుత్వ రంగ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ (గ్రూప్ A) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
అభ్యర్థులు QCI అధికారిక వెబ్‌సైట్ qcin.
orgలో
ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఇందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 14న ప్రారంభమై ఆగస్టు 4న ముగుస్త
ుంది.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 553 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకు
ంది.
ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 3న జరుగుతుంది.
మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 1న నిర్వహిస్తారు.
అభ్యర్థులకు తప్పనిసరిగా కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. 35 ఏళ్లు మించకూడదు.
అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాల
ి.
జీతం : రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు
పూర్తి వివరాల కోసం qcin.org వెబ్ సైట్ ల
ోకి వెళ్లండి.
Also Read : నెలకు రూ.917తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం..