రాశీ ఖన్నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఇన్ని బ్లాక్ బస్టర్స్‌ను రిజెక్ట్ చేసిందా..

మనకు రాసి పెట్టివుంటే.. మూలాన నిల్చొన్న మనకు వచ్చే అవకాశాలు మనకు వస్తుంటాయి.

రాశీ ఖన్నా విషయంలో కొన్ని అవకాశాలు మాత్రం ఆమెకు కాకుండా పోయాయి.

ఒకవేళ చేసుంటే.. ఈమె కెరీర్ మాత్రం ఓ రేంజ్‌లో ఉండేది.

మహానుభావుడు

గీత గోవిందం 

F2 - ఎఫ్ 2 మూవీ ముందుగా రాశీ ఖన్నా రిజెక్ట్ చేసింది.

రాక్షసుడు

మజిలి

సర్కారు వారి పాట

టక్ జగదీష్ 

భూమి, మా నాడు,  మహా సముద్రం రిజెక్ట్ చేసిన రాశీ ఖన్నా 

మొత్తంగా రాశీ ఖన్నా.. తన కెరీర్‌లో రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఎక్కువ మటుకు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.