రాహుల్ ద్రవిడ్
ఆస్తి ఎంత?
టీమిండియా అత్యుత్తమ క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు.
ది వాల్, మిస్టర్ డిఫెండబుల్ పేర్లతో ద్రవిడ్ క్రికెట్ లో పాపులర్ అయ్యాడు.
టెస్టు క్రికెట్ లో భారత్ కు గొప్ప విజయాలను అందించాడు.
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోచ్ అవతారం ఎత్తాడు.
టీమిండియాకు హెడ్ కోచ్ గా పని చేశాడు. అతడి పర్యవేక్షణలోనే భారత్ టి20 ప్రపంచకప్ 2024 నెగ్గింది.
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా ఉన్నాడు.
ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ నికర ఆస్తుల గురించి తెలుసుకుందాం.
రాహుల్ ద్రవిడ్ నికర ఆస్తుల విలువ రూ. 320 కోట్లు.
టీమిండియా సంపన్న క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు.
More
Stories
కలర్ ఆధారంగా ఏ పండ్లతో ఏ ఉపయోగం?
పుచ్చకాయను ఇలా తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం
హలో సీక్రెట్