అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Running

తెలుగు ప్రజలకు ముఖ్యమైన అలర్ట్.

Running

మళ్లీ వర్షాలు కురవనున్నాయి. అదేంటి అని అనుకుంటున్నారా?

Running

రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Running

వాతావరణ శాఖ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.

Running

తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు రావొచ్చు.

Running

మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Running

దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతుంది.

Running

రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో శనివారం, ఆదివారం వర్షాలు కురవొచ్చు.

Running

అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Running

నేడు అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో వానలు పడొచ్చని తెలుస్తోంది.

Running

రైతులు ఈ వర్ష సూచనను గుర్తు పెట్టుకోవడం ఉత్తమం.