ఆ గ్రామంలో వర్షం పడితే చాలు మహిళలకు టెర్రర్ 

ఈ ప్రాంతంలో మహిళలు ఇబ్బంది పడుతున్నారు.

వాగు దాటేందుకు రైతులు తిప్పలు ఎదుర్కొంటున్నారు.

గ్రామస్తులు మరి ఇబ్బంది పడుతున్నారు.

వర్షం వచ్చినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.

వాగు వెంబడి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాలి.

ఇంతకు ఆ వాగు ఏమిటి.. ఎక్కడ ఉంది..

ఆ విశేషాలు ఏంటో చూద్దాం పదండి.

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా తరిగోపుల గ్రామం ఉంది.

కాకులేరు వాగు దాటాలంటే ప్రాణాలు వణికిపోతున్నారు.