చలికాలంలో మగవారు వీటిని తింటే లైంగిక శక్తి డబుల్..
కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది.
అనేక ఔషధ పోషక పదార్థాలు ఈ చిన్న పండ్లలో దాగి ఉన్నాయి.
కిస్మిస్లలో పాలిఫినాలిక్ ఫైటో పోషకాలుంటాయి. ఇవి వాపు
లను తగ్గిస్తాయి.
బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి
ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్
రాకుండా చూస్తాయి.
పిల్లలు రోజూ ఉదయాన్నే వీటిని తినడం మంచిది.
వీటిలో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచి
ది.
రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలకు ఎండు ద్రాక్ష
బెస్ట్.
ఎండు ద్రాక్ష జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
కిస్మిస్లను తినడం వల్ల లైంగిక జీవితం మెర
ుగుపడుతుంది.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
ఈ ఐదు కూరగాయలు శీతాకాలంలో బెస్ట్..
ఈ ఐదు కూరగాయలు శీతాకాలంలో బెస్ట్..