యువరైతు ట్యాలెంట్.. ఆవు పాలతో బిజినెస్..
రాతి ఆవు భారతీయ ఆవులలో అత్యంత, ఉత్తమమైన జాతి..
ఇది బికనీర్‌తో సహా సమీప ప్రాంతాలలో కనిపిస్తుంది.
బికనీర్‌లోని ఖజువాలా, ఛతర్‌గఢ్, మహాజన్ ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ఇది బికనీర్ జిల్లాలో లక్షల్లో ఇవి కన్పిస్తుంటాయి
10 డిగ్రీల నుంచి 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా జీవిస్తాయి
వీటిని మూడు జాతులు కలిపి హైబ్రీడ్ పద్ధతిలో తయారు చేశారు..
ఇది నలుపు, గోధుమ, తెలుపు పీచు రంగులో ఉంటాయి..
ఈ ఆవు బరువు 300 కిలోల వరకు ఉంటుంది.
ఇది కూడా చదవండి: విద్యార్థులకు సీఎం ప్రత్యేక కానుక..