White Frame Corner
White Frame Corner
Arrow
మిరపకాయలతో టెస్టీ స్వీట్లు... ఎక్కడంటే..?..
White Frame Corner
White Frame Corner
Arrow
మన దగ్గర పండగొచ్చిదంటే స్వీట్లు ఉండాల్సిందే..
White Frame Corner
White Frame Corner
Arrow
కొన్ని వందల రకాల స్వీట్లు మార్కెట్ లలో ఉన్నాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
పేడ, మోతిచూర్ లడ్డు, బాసుందీ, బూందీ లడ్డులు ఉంటాయి..
White Frame Corner
White Frame Corner
Arrow
గులాబ్ జామున్, మలైచమ్ చమ్, కాజు కత్లీ ఇష్టంగా తింటారు..
White Frame Corner
White Frame Corner
Arrow
రాజస్తాన్ లో మిరపకాయలతో టెస్టీ స్వీట్లు తయారు చేస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
కరౌలీలో 30 ఏళ్లుగా, దీవాళికి మాత్రమే దీన్ని రెడీచేస్తారు..
White Frame Corner
White Frame Corner
Arrow
ఇది తినాంటే మాత్రం నెల ముందు బుక్కింగ్ చేసుకొవాలి..
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ షాపు కరౌలీలోని చటిక్నా బజార్ లో ఉంది..
White Frame Corner
White Frame Corner
Arrow
దీన్ని ధర్మేంద్ర శర్మ ఈ షాప్ ను నడిపిస్తున్నారు..
White Frame Corner
White Frame Corner
Arrow
మిరప మిఠాయిలను కిలో ₹ 400 ధరకు విక్రయిస్తున్నారు
Read THis.. పాలకూర రోజు తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే..
పాలకూర రోజు తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే..