రాజస్థాన్ స్పెషల్ ఘేవ‌ర్ స్వీట్

Running

పండగలు అనగానే అందరికి ముందుగా గుర్తుకువచ్చేవి ప్రత్యేక వంటకాలు.

Running

ఏ పండగకు ఆ వంటకాలను ఆరగించటం ఆనవాయితి.

Running

నిజామాబాద్ నగర ప్రజలకు మాత్రం పండగకు ఓ స్వీట్ ప్రత్యేకం.

Running

అదే ఘేవర్ స్వీట్. కేవలం సంక్రాంతిలొనే ఇది లభిస్తుంది.

Running

ప్రజలు ఘేవర్ స్వీట్ ను అంతగా ఇష్టపడుతారో తెలుసుకుందాం.

Running

పండుగకు రాజస్థానీ స్వీట్ షాపులు కిక్కిరుస్తాయి.

Running

చాలా మంది ఈ స్వీట్ ఆస్వాదించేందుకు నిజామాబాద్ వస్తుంటారు.

Running

రాజస్థానీ స్వీట్ షాపుల్లో మాత్రమే ఇది తయారుచేస్తుంటారు.

Running

చిన్న, పెద్ద అందరు ఈ స్వీట్ రుచి చూసేందుకు ఎగబడుతారు.

Running

పండగ అయిపోగానే ఈ స్వీట్ తయారీని ఆపేస్తారు.

Running

దీంతో ఘేవర్ స్వీట్ తినాలంటే సంక్రాంతి వరకు వేచిచూడాల్సిందే.