తొండం లేని వినాయకుడు.. ఆలయం ఎక్కడుందంటే...?

అనాదీగా ప్రతి ఒక్కరు వినాయకుడిని భక్తితో ఆరాధిస్తుంటారు..

ఏపనిచేపట్టిన కూడా గణేషుడిని పూజచేసి పని ప్రారంభిస్తారు..

రాజస్థాన్ లోని జైపూర్ లో పురాతన వినాయకుడి ఆలయం ఉంది..

ఇక్కడికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వస్తుంటారు..

గర్ గణేష్  ఆలయం ఆరావళి పర్వత ప్రాంతంలో ఉంది..

18వ శతాబ్దంలో సవాయిసింగ్ ఈ టెంపుల్ ను కట్టించాడు

500 అడుగుల ఎత్తులో ఉన్న టెంపుల్ కు 365 మెట్లున్నాయి

కొండపై ఉన్న గర్ గణేష్, గోవింద్ దేవ్ టెంపుల్, సిటీ ప్యాలెస్ ఉన్నాయి