ప్రెగ్నెంట్ మహిళలకు గుడ్ న్యూస్.. ఈ పండు తింటే నార్మల్ డెలివరీ..
మహిళలు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయ్యాక అనేక రకాలు జాగ్రత్తలు తీసుకుంటారు.
బలవర్ధకమైన ఆహారం, డ్రైఫ్రూట్స్ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
కొందరు డాక్టర్లు మాత్రం కొన్ని రకాలు పనులు చేస్తుంటేనే యాక్టివ్ గా ఉంటారు
అంతే కాకుండా సులువుగా డెలివరీ అయ్యే చాన్స్ ఉంటుందని సలహఇస్తారు.
ఝుంఝును వీధుల్లో రోడ్డుపైన రుచికరమైన ఖర్జూరాలను విక్రయిస్తున్నారు
డాక్టర్ల ప్రకారం, గర్భిణీ స్త్రీలు కూడా ఖర్జూరాన్ని తినాలి.
ఇది కూడా చదవండి:
గేదెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన రైతన్న.. ఎందుకంటే..?